ప్రాణశక్తి పెంపొందించుకొనుటకు ఒకే ఒక్క ఫార్ములా గాయత్రి మహామంత్రము

ప్రాణశక్తి పెంపొందించుకొనుటకు ఒకే ఒక్క ఫార్ములా గాయత్రి మహామంత్రము. 
Gayatri Mantra - By Pujya Gurudev Pandit SriRam Sharma Acharya
Touch 3 dots to get download audio option

ప్రతికూల భావనల నిర్మూలన.
 నిర్ణయాత్మక శక్తి పెంపొందించుటకు.
  ప్రజ్ఞా శక్తి (ఇంట్యూషన్) వికాసము కొరకు.

విశ్వవ్యాప్తముగా పరమ పూజ్య గురుదేవులు పండిత శ్రీరామశర్మ ఆచార్య గురుదేవుల పరావాణితో గాయత్రీ మహామంత్ర జపము. 
గురువుగారి వాణితో 24 సార్లు మంత్రము ఉచ్ఛరిస్తే అది 24 వేల మంత్రజపమునకు సమానము.'
 ప్రతి ఉదయం 6.30 గం॥లకు ఖచ్చితముగా జపము ప్రారంభించవలెను
జప సాధనకు కేవలం 8 నిమిషాలు చాలును. 
 సామూహికతలో విశేషశక్తి ఉద్భవిస్తుంది. ప్రపంచ వ్యాప్తముగా ఒకే సమయమున అందరూ జపించడము వలన సూక్ష్మ జగత్తులో శక్తి విస్తరింపబడి స్వర్గీయ వాతావరణం నిర్మింపబడుతుంది.

Gayatri Mantra - By Pujya Gurudev
Pandit Sri Rama Sharma Acharya


Touch 3 dots to get download audio option

Click here to join What's app group.
One and only formula to amplify the Prana Shakti within ourselves Gayatri Mahamantra 

For alleviation of impedimental thought processes.
For enhancement of decision making capabilities'
For blossoming of intuitional tendencies within oneself
Global Gayatri Mahamantra Japam
in the Divine Voice of Param Pujya Pandit Shriram Sharma Acharya Gurudev
Chanting of the divine Gayatri Mahamantra
along with the divine voice of Gurudev for 24 times 
is equivalent to chanting the Mahamantra for 24,000 times. 
Chanting to start exactly at 6:30AM sharp every morning.
Time taken for the Japa Sadhana is not more than 9 minutes
Generation of tremendous Prana Shakti by aggregation of Sadhana at global level
Global Japa Sadhana by all the world citizens creates divine vibrations in the subtle realms,
thus resulting in Descent of Heavenly environment on Earth.

Comments