మంగళవారం నాటి శంబళ సామూహిక సాధనలు
Shamballa Samoohika Sadhana at 6:00 AM
Maha kaamana, Master C.V.V Prayer, 24 times Gayatri Mantra, 16 times Anugraha mala Mantra, 5 times Indrani Mantra by Pujya gurudev Master RK and 24 times Gayatri Mantra by Pujya Gurudev Pandit SriRamaSharmaAcharya
From 6:40AM Hanuman Chalisa and Gayatri Chitravali
హనుమాన్ చాలీసాను పారాయణ చేయటం వలన కుజగ్రహ దోషాలు పోగొట్టుకోవచ్చు. అనేక బలహీనతలు, దురలవాట్లు వదిలిపోతాయి. పనిమీద శ్రద్ధలేకపోయినా, అనుకున్న పని చేయలేకపోయినా, వాయిదా మీద వాయిదాతో పనులెగ్గొట్టే బద్ధకపు చేష్టలు యీ హనుమాన్ చాలీసా పారాయణతో పూర్తిగా పోగొట్టుకోవచ్చు. పూర్వజన్మ సంబంధ కుసంస్కారాలను నిర్మూలించుకోవచ్చు. యిలా ఎన్నో మహాప్రయోజనాల నందించే యీ హనుమాన్ చాలీసా పారాయణ ప్రతి ఒక్కరికీ తప్పనిసరి
Gayatri Chitravali
యుగ నిర్మాణ యోజన సత్సంకల్పములు
Shamballa Samoohika Sadhana at 6:00 PM
Maha kaamana, Master C.V.V Prayer, 24 times Gayatri Mantra, 16 times Anugraha mala Mantra, 11 times Indrani Mantra by Pujya gurudev Master RK

🙏Jai Gurudev 🙏
ReplyDeleteJai gurudev
ReplyDelete