ఆదివారం నాటి శంబళ సామూహిక సాధనలు

Shamballa Samoohika Sadhana at 6:00 AM
Maha kaamana, Master C.V.V Prayer, 24 times Gayatri Mantra, 16 times Anugraha mala Mantra, 5 times Indrani Mantra by Pujya gurudev Master RK and 24 times Gayatri Mantra by Pujya Gurudev Pandit SriRamaSharmaAcharya


From 6:40AM Aditya Hridayam and Gayatri Chitravali
ఆదిత్య హృదయం ఏ పనైనా సమర్ధవంతంగా చేయగలిగే సామర్ధ్యాన్నిస్తుంది. ప్రతి పనిలో విజయాన్నిస్తుంది. అనేక సమస్యల్ని ఎదుర్కొంటూ ఏదైనా ఓ సంస్థనో, ఓ సమూహాన్నో సమర్ధవంతంగా నడపగలిగే నేర్పునిస్తుంది. వ్యవస్థను రూపొందించుకొనే తెలివితేటలనిస్తుంది ఈ ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ. అంతటి ఈ స్తోత్ర పారాయణ మనకు యింకా లెక్కలేనన్ని మహాప్రయోజనాల్నీ, అంతులేని వరదానాల్నీ ప్రసాదిస్తుంది. కాబట్టి దీన్ని అనునిత్యము శ్రద్ధా భక్తులతో పారాయణ చేయడం ఎంతో అవసరమని గ్రహించాలి.
Aditya Hridayam

Gayatri Chitravali

యుగ నిర్మాణ యోజన సత్సంకల్పములు

Comments

Post a Comment